వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడిపితే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి, చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

