వార్తలకు తిరిగి వెళ్లండి

సినీనటుడు అక్కినేని నాగచైతన్య మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాను సందర్శించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన బృందంతో కలిసి ఖిల్లాపైకి నడిచి వెళ్లి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు.
ఈ పర్యటనలో ఆయన పురాతన కట్టడాలు, ఆలయాలు, ఫిరంగిని ప్రత్యేకంగా పరిశీలించారు. నాగచైతన్య బృందం వెంట పర్వతారోహకుడు, మాజీ సైనికుడు లెంకల మహిపాల్‌రెడ్డి ఉన్నారు.
Comments
Loading comments...

