వార్తలకు తిరిగి వెళ్లండి

రామడుగు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నుంచి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శనివారం సాగునీటిని విడుదల చేశారు. కుడి కాలువకు 90, ఎడమ కాలువకు 30 క్యూసెక్కులు కలిపి 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
దీంతో సుమారు 6,100 ఎకరాలకు సాగునీరు అందనుంది. చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

