వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం రామడుగు జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు.
ఎంపీడీవో బి. మారుతి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి రమేష్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

