వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఆర్సీ 17’ చిత్రం త్వరలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. సుకుమార్, నిర్మాత రవిశంకర్, రచయితల బృందం కలిసి ఉన్న ఫొటోను విడుదల చేసింది.
‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కథానాయికతోపాటు ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Comments
Loading comments...

