వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ద ఒడిస్సీ’ నవంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ ప్లస్ సహా తొమ్మిది ఓటీటీ ప్లాట్ఫామ్లలో రెంట్ విధానంలో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జూలైలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది.
మాట్ డామన్, అన్నీ హాథవే, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్ కీలక పాత్రల్లో నటించారు.
Comments
Loading comments...

