వార్తలకు తిరిగి వెళ్లండి

గోపీచంద్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘భరతవర్ష: సాగా ఆఫ్ శూల’ నుంచి తొలి పాట విడుదలైంది. ‘అమ్మ కదిలి వచ్చె..’ అంటూ సాగే ఈ గీతానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.
642 ఏడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

