వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళంలో తెరకెక్కాల్సిన ‘అన్నా’ సినిమాలో నటించేందుకు తాను ఎప్పుడూ అంగీకరించలేదని నటుడు అరవింద్ స్వామి స్పష్టం చేశారు. కథ కూడా వినలేదని, అప్పట్లో సమాచార లోపం వల్ల అపోహ ఏర్పడి ఉండొచ్చని తెలిపారు.
1990ల్లో జోషి తెరకెక్కించాలనుకున్న ఈ సినిమా పట్టాలెక్కలేదు. తాజాగా ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’లోని పాటకు ఆదరణ పెరగడంతో ‘అన్నా’ చిత్రంపై ఆసక్తి మళ్లీ మొదలైంది.
Comments
Loading comments...

