Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కసబ్‌ పాత్ర వద్దన్నారు: లలిత్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 4:35 PM జాతీయంవినోదం
కసబ్‌ పాత్ర వద్దన్నారు: లలిత్‌ - Udayam
‘ప్రహార్‌’ సినిమాలో ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ పాత్ర పోషించవద్దని కొందరు తనకు సూచించారని మరాఠీ నటుడు లలిత్‌ ప్రభాకర్‌ తెలిపారు. అయితే మంచి సందేశమున్న సినిమాలో, మంచి నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో అంగీకరించానని చెప్పారు. కసబ్‌ పాత్రలో తనను చూసిన సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌తో పాటు, అతడిని పట్టుకున్న పోలీసు అధికారులు కూడా తన నటనను ప్రశంసించారని వెల్లడించారు.

Comments

G
Loading comments...