Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 30న ‘ఎనిమీ ఆఫ్‌ ది స్మగ్లర్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 6:56 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 30న ‘ఎనిమీ ఆఫ్‌ ది స్మగ్లర్‌’ - Udayam
శరణ్‌, రాధికా శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎనిమీ ఆఫ్‌ ది స్మగ్లర్‌’ సినిమా అక్టోబర్‌ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఐఆర్‌ఎస్‌ అధికారి టి. సమయ మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించారు. గుజరాత్‌ పోర్టు ద్వారా డ్రగ్స్‌ అక్రమ రవాణా చేసే ప్రయత్నం చుట్టూ సాగే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో జేడీ చక్రవర్తి, లాల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Comments

G
Loading comments...