Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 27న ‘ప్రేమపట్ట’

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 5:56 PM జాతీయంవినోదం
నవంబర్‌ 27న ‘ప్రేమపట్ట’  - Udayam
జోమోన్‌ జ్యోతిర్‌ నటించిన మలయాళ చిత్రం ‘ప్రేమపట్ట’ విడుదల తేదీ మారింది. తొలుత అక్టోబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను నవంబర్‌ 27న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఆమిర్‌ పల్లికల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రచయిత లీజీష్‌ కుమార్‌ కథ అందించారు.

Comments

G
Loading comments...