వార్తలకు తిరిగి వెళ్లండి

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దర్శకుడు మిస్కిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
అమాయకత్వంతో నవ్వులు పంచే న్యాయవాది పాత్రలో కీర్తి కనిపించనున్నారు. ఈ చిత్రం నవంబర్ 20న విడుదల కానుంది.
Comments
Loading comments...

