వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘హైందవ’ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. నవంబర్ 27న సినిమా థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రానికి లుధీర్ బైరెడ్డి దర్శకుడు.
రంగాపురంలోని ఆలయంలో విగ్రహాల అదృశ్యం, ఓ వ్యక్తి మరణం నేపథ్యంలో కథ సాగనున్నట్లు టీజర్ సూచిస్తోంది. ఈ ఘటనలపై దర్యాప్తు చేసే పోలీసుగా శ్రీనివాస్ కనిపించనున్నారు. సంయుక్త మేనన్ కథానాయికగా నటించారు.
Comments
Loading comments...

