Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేను బాగానే ఉన్నా: గౌతమ్‌ రాజు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 6:11 PM జాతీయంవినోదం
నేను బాగానే ఉన్నా: గౌతమ్‌ రాజు - Udayam
టాలీవుడ్‌ నటుడు గౌతమ్‌ రాజు తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించారు. తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు కొందరు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన గురించి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని, ఇలాంటి వార్తలతో బాధపెట్టవద్దని కోరారు. తాను ఏ పత్రికకూ ఇంటర్వ్యూ ఇవ్వలేదని తెలిపారు.

Comments

G
Loading comments...