Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణబాలి లో చారిత్రక వాస్తవాలు: అన్నామలై

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 5:52 PM జాతీయంవినోదం
రణబాలి లో చారిత్రక వాస్తవాలు: అన్నామలై - Udayam
‘రణబాలి’ సినిమా పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించని చారిత్రక వాస్తవాలను ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై అన్నారు. బ్రిటిషర్లు తమ పాలనలో చరిత్రలోని ఎన్నో అంశాలను దాచిపెట్టారని, అందువల్లే వాటికి పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కలేదని పేర్కొన్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 16న విడుదల కానుంది.

Comments

G
Loading comments...