Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామభద్రపురంలో అత్యధికం.. బొబ్బిలిలో స్వల్పంగా వర్షపాతం

Follow Udayam on Google
B. Rajesh Sep 23, 2026 11:14 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
రామభద్రపురంలో అత్యధికం.. బొబ్బిలిలో స్వల్పంగా వర్షపాతం - Udayam
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మంగళవారం రామభద్రపురం మండలంలో అత్యధికంగా 69.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, స్వల్పంగా బొబ్బిలి మండలంలో 50.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. బాడంగిలో 53, తెర్లాంలో 68.8 మి.మీ.ల వర్షపాతం నమోదు అవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో ఖరీఫ్ వరి పంటపై రైతుల ఆశలు పెరిగాయి.

Comments

G
Loading comments...