వార్తలకు తిరిగి వెళ్లండి

నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణం’ చిత్రంపై దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసలు కురిపించారు. సినిమాలోని విజువల్స్, భారీ స్థాయిని అద్భుతంగా అభివర్ణించారు. రాముడిగా రణ్‌బీర్ నటన ప్రశాంతంగా, అద్భుతంగా ఉందని కొనియాడారు.
రావణుడిగా యశ్ భయంకరమైన ఉనికిని చూపించారని, సీతగా సాయిపల్లవి హుందాగా నటించారని ప్రశంసించారు.
Comments
Loading comments...

