Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రామాయణ’కు తొలి రోజు రూ.77 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 8:07 AM జాతీయంవినోదం
రామాయణ’కు తొలి రోజు రూ.77 కోట్ల వసూళ్లు - Udayam
‘రామాయణ’ సినిమా తొలి రోజు భారత్‌లో అన్ని భాషల్లో కలిపి రూ.77 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వసూళ్లు రూ.100 కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు.

Comments

G
Loading comments...