Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ సినిమాకు మిక్స్డ్ టాక్

Follow Udayam on Google
Harika Nov 05, 2026 10:33 AM జాతీయంవినోదం
‘రామాయణ’ సినిమాకు మిక్స్డ్ టాక్ - Udayam
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ సినిమా నేడు విడుదలైంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. VFX, రావణుడిగా యశ్ నటన, యాక్షన్ సన్నివేశాలను ప్రశంసిస్తూనే సినిమా నిడివి ఎక్కువగా ఉందని, సంగీతం అంతగా ఆకట్టుకోలేదని పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...