వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డెపల్లి మండలం రామాపురం గ్రామంలో పెన్షన్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్యేక అధికారి ఎల్లప్ప సమక్షంలో గ్రామ కార్యదర్శి ప్రియాంక ఈ ప్రక్రియ చేపట్టారు. సర్పంచ్ తిక్కన, ఉప సర్పంచ్ నాగరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
అర్హులైన వారిని గుర్తించి పెన్షన్ మంజూరు చేస్తామని అధికారులు గ్రామస్థులకు తెలిపారు. దీంతో అర్హత ఉన్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.
Comments
Loading comments...

