Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామానుజాపూర్‌లో దుర్గామాత సన్నిధిలో చండీ హోమం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 3:17 PM ములుగు General
రామానుజాపూర్‌లో దుర్గామాత సన్నిధిలో చండీ హోమం - Udayam
వెంకటాపూర్ మండలం రామానుజాపూర్‌లో దుర్గామాత సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఐదో రోజు అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అలంకరించారు. అర్చకులు గోవర్ధన ప్రశాంతచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి పులిహోర, గారెలు, బూరెలు, దద్దోజనం నైవేద్యంగా సమర్పించారు. మాత మాలధారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...