వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాజాం MLA మురళీమోహన్ తో కలసి వంగర మండలం, అరసాడ వద్ద వరదలకు దెబ్బతిన్న కాజ్‌వే బ్రిడ్జిని పరిశీలించారు.
ఈ మేరకు నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, శాశ్వత పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

