వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ లోని కిసాన్ నగర్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తిపై ఆరుగురు దుండగులు బీరు సీసాలతో శ్రీకాంత్ పై దాడి చేశారని ప్రత్యక్ష సాక్షి రాజశేఖర్ తెలిపారు.రాజకీయ విభేదాల కారణంతోనే ప్రత్యర్థులు పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
తాము ఇద్దరమే ఉన్న సమయంలో ఆరుగురు వచ్చి దాడి చేశారని, తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

