వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగి సచివాలయంలో ఈనెల 9న నిర్వహించాల్సిన జాబ్ మేళా 14వ తేదీకి వాయిదా పడిందని MPDO యాదగిరిశ్వరరావు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంపచోడవరం పర్యటన కారణంగా ఈ మార్పు అనివార్యమైందని పేర్కొన్నారు.
10వ తరగతి, ఆపై చదివిన నిరుద్యోగ యువతీ యువకులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫొటోలతో 14న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

