వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగి రేంజర్‌గా ఎస్. షహన్ షా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా విధుల్లో చేరిన ఆయనకు అటవీశాఖ సిబ్బంది అభినందనలు తెలిపారు.
అటవీ సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని షహన్ షా తెలిపారు. అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

