Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలులో విద్యుత్‌ ఆధునీకరణకు రూ.50 కోట్లు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:13 PM కోనసీమGeneral
రాజోలులో విద్యుత్‌ ఆధునీకరణకు రూ.50 కోట్లు - Udayam
రాజోలు నియోజకవర్గంలో రూ.50 కోట్లతో విద్యుత్‌ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ తెలిపారు. 938 సింగిల్‌ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 674 త్రీఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 47 వేల మంది వినియోగదారులు లోవోల్టేజీ సమస్య ఎదుర్కొంటున్నారని తెలిపారు. డిసెంబరులో పనులు ప్రారంభించి 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...