Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలులో పోలింగ్‌కు 72 కేంద్రాలు సిద్ధం

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:40 PM కోనసీమGeneral
రాజోలులో పోలింగ్‌కు 72 కేంద్రాలు సిద్ధం - Udayam
రాజోలు మండలంలో జరగనున్న ZPTC, MPTC ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు RO భగవాన్ తెలిపారు. మొత్తం 59,154 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. మండలవ్యాప్తంగా 72 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Comments

G
Loading comments...