Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేటలో పెన్షన్ దరఖాస్తుదారులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:44 PM అన్నమయ్యGeneral
రాజంపేటలో పెన్షన్ దరఖాస్తుదారులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి - Udayam
రాజంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్ రాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెన్షన్ దరఖాస్తుదారులకు అవసరమైన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం లేకుండా అధికారులు శరవేగంగా స్పందించాలని సూచించారు.

Comments

G
Loading comments...