Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ

Follow Udayam on Google
Sircilla jilla news Sep 15, 2026 10:25 PM రాజన్న సిరిసిల్లGeneral
రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ - Udayam
వేములవాడ తిప్పాపూర్ గోశాలలో సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా జతల కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా అర్హులను ఎంపిక చేసి పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడెలను కుటుంబ సభ్యుల్లా సంరక్షించాలని సూచించారు. వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...