వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో శుక్రవారం ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నానికి సూర్యుడి ప్రతాపం మరింత పెరగడంతో రోడ్లపై రాకపోకలు సాగించే వారు అవస్థలు ఎదుర్కొన్నారు.
వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు దంచికొడుతుండటంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

