వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. విగ్రహాల వాహనాలకు నిర్దేశిత మార్గాల్లోనే అనుమతి ఉంటుందన్నారు.
6 అడుగులకు పైబడిన విగ్రహాలకు దేవీచౌక్, కోటగుమ్మం మీదుగా, లాలాచెరువు నుంచి వచ్చే వాటికి 3టౌన్ పీఎస్ మీదుగా అనుమతిస్తామన్నారు. మోరంపూడి నుంచి వచ్చే వాటికి కంభం సత్రం మీదుగా పుష్కర ఘాట్‌కు అనుమతి ఉంటుందన్నారు.
Comments
Loading comments...

