Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో జనన, మరణ రికార్డుల తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:29 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో జనన, మరణ రికార్డుల తనిఖీ - Udayam
రాజమండ్రి నగరపాలక సంస్థలోని జనన, మరణ విభాగ రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. డిప్యూటీ డైరెక్టర్లు ఎం. శ్రీనివాసరావు, కె. శ్రీనివాసరావు హెల్త్‌ అసిస్టెంట్లతో సమావేశమై జనన, మరణ నమోదులను జాప్యం లేకుండా చేయాలని సూచించారు. అనంతరం పలు ప్రైవేట్‌ ఆసుపత్రులను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...