Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి మేయర్ పీఠంపై రిజర్వేషన్ ప్రభావం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:27 AM తూర్పుగోదావరి General
రాజమండ్రి మేయర్ పీఠంపై రిజర్వేషన్ ప్రభావం - Udayam
రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికలు ఏడేళ్ల తర్వాత జరగనున్న నేపథ్యంలో మేయర్ పదవిపై ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నేతలు పోటీకి సిద్ధమంటూ ప్రెస్‌మీట్లు నిర్వహించగా, మేయర్ పీఠం తమకు ఇవ్వాలని జనసేన కోరింది. ఎంపీ పదవిని బీజేపీకి కేటాయించినందున మేయర్ పదవి తమకు ఇవ్వాలని జనసేన కోరినట్లు సమాచారం. అయితే, రిజర్వేషన్ మారడంతో ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

Comments

G
Loading comments...