Udayam Digital
Menu

రాజగోపాల్ రెడ్డిపై జగదీష్ రెడ్డి విమర్శలు

Manjunath Nov 19, 2026 5:09 PM హైదరాబాద్General
కాంట్రాక్టులు రానప్పుడు ప్రతిపక్షంలా మాట్లాడి, కాంట్రాక్టు దక్కగానే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరులపై విమర్శలు చేసిన ఆయన, నిజాయితీ ఉంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...