Udayam Digital
Menu

జనసేనలో చేరిన అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు

Sai Nath Nov 19, 2026 5:10 PM అమరావతిGeneral
జనసేనలో చేరిన అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు - Udayam Digital
ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు ఉమారాణి, వీర వెంకట సత్యనారాయణ మూర్తి జనసేన పార్టీలో చేరారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.గోవిందరావు వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి యలమంచిలి మండలం దొడ్డిపట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...