వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేశ్వరరావుపల్లిలో వైద్య శిబిరం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు పాల్గొని సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
శిబిరంలో 72 మంది వైద్య సేవలు పొందారు. అనంతరం పీహెచ్‌సీలో మందులు, రికార్డులను పరిశీలించారు.
Comments
Loading comments...

