వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో సర్పంచ్ సంఘ రమేష్‌యాదవ్ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. యువకులు, ఆశా కార్యకర్తలు, వీవోఏ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

