Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరం వైసీపీ మేధావుల విభాగానికి కొత్త కమిటీ

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:10 PM తూర్పుగోదావరి General
రాజానగరం వైసీపీ మేధావుల విభాగానికి కొత్త కమిటీ - Udayam
రాజానగరం మండల వైసీపీ మేధావుల విభాగానికి నూతన కమిటీని నియమించినట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. కానవరం గ్రామానికి చెందిన వాడ్రేవు శరభ రాజును అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా అడుసుమిల్లి బుల్లయ్య, తోట వెంకటరాజు, లంక అమ్మిరాజులను నియమించినట్లు తెలిపారు. ఇతర కార్యవర్గ సభ్యులను కూడా నియమించినట్లు జక్కంపూడి రాజా వెల్లడించారు.

Comments

G
Loading comments...