వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సుప్రీంకోర్టు వరకు పాదయాత్రగా వెళ్లి నిరసన తెలిపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే చర్యలను సహించబోమని పేర్కొంటూ, రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్లకు నోటీసులు జారీ చేసింది.
అక్టోబర్ 12న ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా కూటమి నేతలు ఈ పాదయాత్ర చేపట్టారు.
Comments
Loading comments...

