Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాల్లో భారత్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు: బీజేపీ

Follow Udayam on Google
Kiran Nov 18, 2026 10:35 AM అంతర్జాతీయంGeneral
విదేశాల్లో భారత్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు: బీజేపీ  - Udayam
న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నిరుద్యోగం, విద్యావ్యవస్థ సమస్యలతో భారత్ ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోందన్నారు. యువతకు భవిష్యత్తుపై ఆశ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ విమర్శించారు. విదేశాల్లో భారత్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల అమెరికా పర్యటనలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...