వార్తలకు తిరిగి వెళ్లండి

UPI MDR లావాదేవీల ఛార్జీలపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ స్పందించారు. దేశ పురోగతిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. మౌలిక వసతులపై రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా ప్రజలకు లభించిన ప్రయోజనాలపై చర్చ జరగాలని పేర్కొన్నారు.
కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలకు బదులు అభివృద్ధి నమూనాపై చర్చించాలని అన్నారు.
Comments
Loading comments...

