Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ నేతృత్వంలో ఇండియా భేటీ

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:03 AM జాతీయంGeneral
రాహుల్ నేతృత్వంలో ఇండియా భేటీ - Udayam
ఎన్నికల సంఘం తీరు, ఓటర్ల జాబితా సవరణపై నిరసనను వేగవంతం చేస్తూ ఇండియా కూటమి నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం రాహుల్ గాంధీ నివాసంలో ప్రతిపక్ష నేతలకు కీలకమైన హై టీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి విపక్ష నేతలతో పాటు పౌరసమాజ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ, సుప్రీంకోర్టు పిటిషన్‌పై తదుపరి అడుగులపై ఇందులో చర్చించనున్నారు.

Comments

G
Loading comments...