వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ కాటూరి వెంకటేశ్వర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్ర సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చేరుకుంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాణిక్‌రావు పటేల్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొండల్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, ఏకనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

