వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

