Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ బృందానికి సీజేఐ నో

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:48 AM జాతీయంGeneral
రాహుల్‌ బృందానికి సీజేఐ నో - Udayam
ఈసీఐ అంశంలో వినతిపత్రం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ, ఖర్గే కోరిన అపాయింట్‌మెంట్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టు విచారణలో ఉన్నందున కలవడం సరికాదని, కావాలంటే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...