Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాపాలనలోకి

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 3:10 PM కామరెడ్డిGeneral
రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాపాలనలోకి - Udayam
తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిరంకుశ పాలన అంతమై 17 సెప్టెంబర్ 1948న ప్రజాపాలనలోకి వచ్చిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ నేరేళ్ల శారద అన్నారు బుధవారం కామారెడ్డి లో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన పోరాటం మూడు వందల ఏళ్ల చరిత్రగా కీర్తించ బడుతోందన్నారు

Comments

G
Loading comments...