Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచనపల్లిలో కాజ్‌వే నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:15 PM అనంతపురంGeneral
రాచనపల్లిలో కాజ్‌వే నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ - Udayam
రాచనపల్లి వంకపై రూ.24 లక్షలతో కాజ్‌వే నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దీంతో రాచనపల్లి నుంచి దర్గా కొట్టాలు, విలేకరుల కాలనీ, ప్రజా చైతన్య కాలనీ, ఆటో కాలనీతో పాటు పలు ప్రాంతాల ప్రజలకు రాకపోకల కష్టాలు తీరనున్నాయి. కాజ్‌వే నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ, సహకరించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...