వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారిపేట శివారులో జగనన్న కాలనీ సమీపంలోని ఆర్‌అండ్‌బీ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. ఇప్పటికే సుమారు 20 సెంట్ల స్థలంలో షెడ్లు వేసి దుకాణాలు నిర్వహిస్తున్నారు.
మిగిలిన స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బీ డీఈ బాలు తెలిపారు.
Comments
Loading comments...

