వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ ఆర్థిక మోసాల బాధితులకు నగదు పునరుద్ధరణను వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు. మనీ రెస్టొరేషన్ మాడ్యూల్ ద్వారా మూడు నెలల్లో రూ.1.56 కోట్లు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు.
ఈ-జీరో ఎఫ్‌ఐఆర్, సహయోగ్ పోర్టల్ ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టామని, వేలాది అక్రమ యూఆర్‌ఎల్‌లు, అనుమానాస్పద ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
Comments
Loading comments...
