Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవర్ యూత్ గణేష్ మండపం వద్ద హోమము

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 19, 2026 4:53 PM నిజామాబాద్General
పవర్ యూత్ గణేష్ మండపం వద్ద హోమము - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో పవర్ యూత్ గణేష్ మండపం వద్ద శనివారం ఘనంగా వినాయకుని పూజ, యజ్ఞము, అన్నదాన కార్యక్రమం యూత్ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, విడిసి చైర్మన్ ఆర్మూర్ రంజిత్ వార్డ్ మెంబర్ మమతా రాజ్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్, రెబ్బ శ్రావణ్, విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.

Comments

G
Loading comments...